`రొమాంటిక్` ఫస్ట్ లుక్ విడుదల
- September 30, 2019
ఆకాశ్ పూరి, కేతికా శర్మజంటగా నటిస్తున్న చిత్రం `రొమాంటిక్`. అనిల్ పాదూరి దర్శకుడు. `ఇస్మార్ట్ శంకర్` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో ఆకాశ్, హీరోయిన్ కేతికా శర్మను కౌగిలించుకున్న స్టిల్‌ను ఫస్ట్ లుక్‌గా విడుదల చేశారు. ఇప్పటికే సినిమా హైదరాబాద్, గోవా షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. సోమవారం నుండి కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోనే ప్రారంభం కానుంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నరేశ్ సినిమాటోగ్రఫీని అందించారు. మందిరా బేడి, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







