విశాఖ భాగస్వామ్య సదస్సులో తొలిరోజు 32 ఒప్పందాలు..
- January 10, 2016
విశాఖ భాగస్వామ్య సదస్సులో తొలిరోజు 32 ఒప్పందాలు ఖరారయ్యాయి. వీటి విలువ 1.95లక్షల కోట్లు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇంధన రంగంలో 22, పరిశ్రమల రంగంలో 9, గనుల రంగంలో ఒక ఒప్పదం కుదుర్చుకున్నాయి. వీటి ద్వారా 94వేల మందికి ఉపాధి లభించనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







