నేడు జరగనున్న ఖతర్ - కువైట్ సమావేశం
- January 10, 2016
ఖతర్ - కువైట్ ఉన్నత ఉమ్మడి సహకార సమావేశం తన నాల్గవ కూడికను దోహ లో నిర్వహించనుంది. కతరి విదేశాంగ మంత్రి డాక్టర్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ అల్ అతేయ , కువైట్ మొదటి డిప్యూటీ ప్రీమీయర్ , సమాచార శాఖ మంత్రి షేక్ సబహ్ అల్ ఖాలిద్ అల్ హమద్ అల్ సభ లు కో- చైర్మెన్ గా ఉన్నారని ఖతర్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ సమావేశంలో కమిటీ యొక్క ఫలితాలను సమీక్షించి అవగాహన నివేదికలపై చర్చించి కొన్ని కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







