టిల్టెడ్ ఇంటర్‌సెక్షన్‌ని ప్రారంభించిన అష్గల్
- October 07, 2019
ఖతార్: ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'అష్గల్', టిల్టెడ్ ఇంటర్‌సెక్షన్‌లో ట్రాఫిక్‌ని అనుమతించింది. ఖలీఫా అవెన్యూ ప్రాజెక్ట్‌లో ఈ టిల్టెడ్ ఇంటర్‌సెక్షన్ కూడా ఓ భాగం. అల్ ఘరాఫా, హువార స్ట్రీట్, అల్ లుక్తా స్ట్రీట్ మరియు ఖలీఫా అవెన్యూల మధ్య మెయిన్ లింక్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. అల్ గరాఫా స్ట్రీట్ మరియు హువారా స్ట్రీట్‌ని 2.7 కిలోమీటర్ల మేర కలుపుతుంది ఇది. దోహా, అల్ ఘరాఫా, అల్ రయ్యాన్ మరియు అల్ లుక్తా ప్రొంతాలకు వెళ్ళే రోడ్ యూజర్స్‌కి ఈ టిల్టెడ్ ఇంటర్‌సెక్షన్ ట్రాఫిక్ నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఘరాఫత్ అల్ రయ్యాన్, బని హజెర్ మరియు దుఖాన్ లకూ మార్గం సుగమం చేస్తుంది ఈ ప్రాజెక్ట్.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







