ఉన్నత విద్య నమోదు లో ఒమన్కి మూడో స్థానం
- October 07, 2019
మస్కట్: గల్ఫ్ దేశాల్లో ఉన్నత విద్య ఎన్రోల్మెంట్కి సంబంధించి ఒమన్ మూడో స్థానంలో నిలిచింది. 2012 నుంచి 2017 మధ్య కాలంలో టోటల్ ఎలిజిబుల్ పాపులేషన్లో 45 శాతం ఎన్రోల్మెంట్ని ఈ ఐదేళ్ళ కాలంలో సాధించింది ఒమన్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ వివరాల్ని వెల్లడించింది. జిసిసి డెవలప్మెంట్ ఇండికేటర్స్ బుక్ 2019 ప్రకారం సౌదీ అరేబియా 67 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో బహ్రెయిన్ 37 శాతంతో నిలబడగా, ఒమన్కి మూడో స్థానం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 4వ ప్లేస్ (37 శాతం) దక్కించుకుంది. కువైట్ 33 శాతం కాగా, ఖతార్ 15 శాతం హయ్యర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ని సాధించాయి.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







