ఆరోగ్యం మరియు భద్రత పై దోహా లో అవగాహనా సదస్సు

- October 13, 2019 , by Maagulf
ఆరోగ్యం మరియు భద్రత పై దోహా లో అవగాహనా సదస్సు

దోహా:మినిస్ట్రీ ఆఫ్ లేబర్ మరియు సోషల్ వెల్ఫేర్ వారు BWI ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మికుల వృత్తి ఆరోగ్యం మరియు భద్రత పై దోహా లో అవగాహన శిబిరం జరిగింది.

ఖతర్ తొందర్లో  కార్మికుల వృత్తిపరంగా తాము చేసే పని లో ఉన్న భధ్రతాపరమైన లోపాలు వాటి నిరోధించడానికి  ఒక జాతీయ విధానాన్ని తెచ్చే క్రమంలో  కార్మికులు ఎదుర్కొంటున్న  పరిస్థితుల తెలంగాణ గల్ఫ్ సమితి బృందం వివరించింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com