20 డిగ్రీలకు తగ్గనున్న యూఏఈ ఉష్ణోగ్రతలు
- October 14, 2019
యూఏఈలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గనున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో రెగ్యులర్గా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణం గణనీయంగా తగ్గినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తాజా గాలుల కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతోంటే, అత్యల్పంగా 17 డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది. సముద్ర తీర ప్రాంతాల్లో కెరటాల ఉధృతి సాధారణ నుంచి ఓ మోస్తరుగా వుంటోంది. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు మరింత గణనీయంగా తగ్గబోతున్నాయని నేషనల్ మెటియరాలజీ డిపార్ట్మెంట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







