కొత్త ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ని ప్రవేశపెట్టిన మవసలాట్
- October 14, 2019
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ మవసలాట్, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఐటిఎస్) తొలి ఫేజ్‌ని అమల్లోకి తెచ్చింది. కొత్త సిస్టమ్‌కి సంబంధించి సిబ్బందికి ఇప్పటికే ట్రెయినింగ్‌ని కూడా ఇవ్వడం జరిగింది. ఐటిఎస్ అనేది అడ్వాన్స్ అప్లికేషన్ అనీ, ప్రయాణీకుల భద్రత అలాగే ప్రయాణీకులకు మెరుగైన రీతిలో సమాచారం అందించడం వంటి విభాగాల్లో ఈ సాంకేతికత ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎమర్జన్సీ సర్వీసుల్ని అందిపుచ్చుకునేలా ఈ సాంకేతికతను అభివృద్ధి పరిచారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..