దుబాయ్ విమానాశ్రయంలో లగేజ్ లో గొర్రె తల!
- October 23, 2019
దుబాయ్: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ గొర్రె తల కలకలం సృష్టించింది. అధికారి ఒకరు, ఓ ప్రయాణీకుడి బ్యాగ్‌పై అనుమానంతో తనిఖీ చేయగా, ఆ బ్యాగ్ నుంచి వండిన గొర్రె తల బయటపడింది. దాంతో అక్కడున్న ప్రయాణీకులు ఆందోళన చెందారు. అయితే, ఇది క్రిమినల్ యాక్ట్ కాదనీ, వండిన గొర్రె తల ని తర్వాత తినేందుకు సుడానీస్ ప్రయాణీకుడొకరు దాన్ని తీసుకొచ్చారని అధికారులు వివరించారు. అయితే, చెక్ ఇన్ లగేజ్లోకి ఇలాంటివి అనుమతించరు. ఈ నేపథ్యంలో దాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







