'భీష్మ' చిత్ర పోస్టర్

- October 28, 2019 , by Maagulf
'భీష్మ' చిత్ర పోస్టర్

 

వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం భీష్మ. ఈ చిత్రంలో నటుడు నితిన్ ..రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతుందని సమాచారం. అక్కడ ఓ పాటతో పాటు .. కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుండి రెండు ఆసక్తికరమైన పోస్టర్స్ విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com