బహ్రెయిన్ నుంచి భారత్‌కి: వలసదారుడికి విముక్తి
- October 28, 2019
భారతీయ వలసదారుడొకరు, 36 ఏళ్ళుగా కింగ్‌డమ్‌లో ఇరుక్కుపోయి, స్వదేశానికి వెళ్ళలేక సతమతమవుతుండగా, ఇన్నేళ్ళకు అతనికి విముక్తి కలిగింది. 1983లో అలోసియస్ ఇర్నెస్ట్ అనే భారత వలసదారుడు బహ్రెయిన్ చేరుకున్నాడు. అయితే, 2010లో బిజినెస్ పార్టనర్‌ని మోసం చేశాడనే అభియోగాలపై అలోసియస్‌పై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బహ్రెయిన్ నుంచి వెళ్ళలేకపోయిన అలోసియస్‌కి ఎట్టకేలకు ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందింది. ఇండియన్ ఎంబసీ, బాధితుడు స్వదేశానికి చేరుకునేందుకు టిక్కెట్ అందించింది. దాంతో అలోసియస్, స్వదేశానికి చేరుకున్నాడు.
తాజా వార్తలు
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!







