గొల్లపూడికి ఉపరాష్ట్రపతి పరామర్శ..
- November 05, 2019
చెన్నై పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ రచయిత, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావుని పరామర్శించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గొల్లపూడిని వెంకయ్య వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా గొల్లపూడి కుమారులతో ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. గొల్లపూడి మారుతీరావు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







