మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- November 10, 2025
మనామా: బహ్రెయిన్ లో BD700 కనీస వేతనం మరియు నిరుద్యోగాన్ని సున్నాకి తీసుకురావడానికి జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చాయి. ఫ్రెడరిక్ ఎబర్ట్ ఫౌండేషన్ మరియు బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో బహ్రెయిన్ న్యాయ వ్యవహారాల మంత్రి మరియు కార్మిక మంత్రి యూసిఫ్ బిన్ అబ్దుల్హుస్సేన్ ఖలాఫ్ పాల్గొన్నారు.
ఆటోమేషన్‌లో వేగవంతమైన మార్పులను నిర్వహించడానికి యజమానులు మరియు కార్మికుల మధ్య క్రమం తప్పకుండా చర్చలు జరపాలని సెక్రటరీ జనరల్ అబ్దుల్‌ఖాదర్ అల్ షెహాబి సూచించారు. బహ్రెయిన్ లో అధిక నిరుద్యోగం, పెరుగుతున్న ప్రజా రుణాలు మరియు పెరుగుతున్న జీవన వ్యయాలు ఆందోళన కలిగిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







