ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- November 07, 2019
ఇరాన్: అమెరికా, దాని మిత్ర దేశాలు తమ దేశంపై దాడికి దిగితే తమ సైనిక దళాలు ఎదురుదెబ్బ తీసేందుకు సిద్ధంగా వున్నాయని ఇరాన్ సైనిక దళాల ప్రతినిధి అబుల్ ఫజల్ షెకార్బీ తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ అమెరికా, దాని మిత్ర దేశాలు దురాక్రమణకు పూనుకుంటే తమ దేశంలో ఆ దేశాల ప్రయోజనాలపై తాము దాడి చేస్తామని, ఈ విషయం తమ సత్తాను ఇప్పటికే ఒకసారి రుజువు చేసుకున్నన్నామని ఆయన అన్నారు. తమ దేశంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగినప్పటికీ, తమ భూభాగాన్ని ఉపయోగించుకున్నా వారిని తాము దురాక్రమణదారుగానే పరిగణిస్తామని సృష్టం చేశారు. తమ దేశంపై ఎవరైనా దురాక్రమణకు పాల్పడిఏత వారి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుందని ఇరాన్ సైనికదళాల చీఫ్ మహ్మద్ బాకెరీ ఇటీవల ఒక ప్రకటనలో హెచ్చరించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..







