పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డ రాజశేఖర్
- November 13, 2019
_1573622380.jpg )
హీరో రాజశేఖర్ కారుకి ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న నేపథ్యంలో శంషాబాద్ పెద్ద గోల్కొండ వద్ద ఓఆర్ఆర్పై నటుడు రాజశేఖర్ కారు బోల్తా కొట్టింది. సమయానికి బెలూన్స్ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.
రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తి కారులో ఉన్నట్టు తెలుస్తుండగా, ఇరువురికి స్వల్ప గాయాలయినట్టు తెలుస్తుంది. విజయవాడ నుండి హైదరాబాద్ కి వస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రమాదంకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







