ఐసీస్పై పోరాటానికి సిద్దం-ఒబామా
- January 13, 2016
ఐసీస్పై పోరాటం.. మూడో ప్రపంచ యుద్ధం కాదు వీడ్కోలు ప్రసంగంలో ఒబామా, ఐఎస్ఐఎస్కి వ్యతిరేకంగా పోరాటం చేయడమంటే.. మూడో ప్రపంచ యుద్ధం కాదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒబామా చివరిసారిగా అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. విద్య, ఆర్థిక వ్యవస్థ, ఉగ్రవాదం వంటి పలు అంశాలపై ప్రసంగించిన ఒబామా... అమెరికా ప్రజల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







