నవ్వుల పండుగను నిర్వహించిన భారత రాయబార కార్యాలయం
- January 13, 2016
హాస్య మేవ జయతే , హాస్య కవి సమ్మేళనం హాస్య కవితా చర్చా వేదికను ఇటీవల భారత రాయబార కార్యాలయంలో నిర్వహించారు. ప్రపంచ నవ్వుల దినోత్సవంను ' మే , 1 వ తేదీన ప్రతి ఏడాది జరుపుకోవడం ఆనవాయతి. సాంప్రదాయకంగా జరిగే అటువంటి వేడుకలకు ముందుగా కొన్ని హాస్య కూదికలను జరపడం మరోక ఆచారంగా కొనసాగుతోంది . కవులు, సాహిత్య నిపుణులు వారి ప్రత్యెక సృజనాత్మక ఆలోచనలను ప్రజలకు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నారో వినోధబరితంగా వివరించారు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల ఆధారంగా నవ్వించే కవిత్వాలు చమత్కారమైన వ్యంగ్య పద్దతిలో సామాజిక కోణాలలో హాస్యం ద్వారా ప్రత్యక్ష వినోదం కల్గించారు. భారత సామాజిక క్లబ్ హింది విభాగంలో 6 గురు బృంద సభ్యులు గల ఒమాన్ హాస్య కవిత్వ మేళా గత 24 ఏళ్ళుగా ఎంతో ఘనంగా నిర్వహించబడుతుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







