గురువారం బహ్రెయిన్ లో చల్లని వాతావరణం
- January 13, 2016
గురువారం బహ్రెయిన్ లో చల్లని గాలులతో కూడిన వాతావరణం, కొన్ని ప్రాంతాల్లో ఇసుక పైకి లేచే అవకాశముందని వాతావరణ శాఖ మరియు రవాణ , టెలీ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. అస్థిరమైన ఈదురు గాలులు 12 నుంచి 17 నాట్ల వరకూ 17 నుంచి 22 నాట్ల వేగంతో వీయవచ్చని, అలాగే, కనీస ఉస్త్ణొగ్రత 12 డిగ్రీ సెల్సియస్ నుంచి గరిష్ట ఉస్త్ణొగ్రత 19 డిగ్రీ సెల్సియస్ వరుకు ఉండవచ్చని సూచించారు. సముద్రపు కెరటాలు ఒక అడుగు నుంచి 2 అడుగుల మేరకు ఎగసిపడవచ్చు. ప్రమాదకరంగా ఉన్న కొన్ని తీర ప్రదేశాల్లో అలలు 2 అడుగుల నుంచి 4 అడుగులు సముద్రం నుందుకు చొచ్చుకు వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







