ఒమన్ ప్రయాణీకులకు జెట్ ఎయిర్వేస్ స్పెషల్ ఆఫర్
- January 14, 2016
ఇండియాకి చెందిన ప్రీమియర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్ జెట్ ఎయిర్ వేస్, ఐదు రోజులపాటు ప్రత్యేక ఆఫర్‌ని ప్రకటించింది. బేస్ ఛార్జీల్లో 10 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ని ప్రకటించింది జెట్ ఎయిర్ వేస్. జెట్ ఎయిర్వేస్ డాట్ కామ్‌పై బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇండియా ఏసియన్, సార్క్ రీజియన్లోనివారి కోసం ఈ ఆఫర్‌ని ప్రవేశపెట్టింది జెట్ ఎయిర్ వేస్. ప్రీమియర్, ఎకానమీ ట్రావెల్ విభాగంలో బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈ నుంచి వచ్చేవారికి రిపబ్లిక్ డే ఆఫర్‌గా ఈ ప్రత్యేక ఆఫర్‌ని జెట్ ఎయిర్ వేస్ ప్రకటించడం జరిఇంది. జనవరి 14 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!







