మకరజ్యోతి దర్శనం
- January 15, 2016
అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగాయి. శుక్రవారం రాత్రి పొన్నంబళ్ల మేడులో మకర జ్యోతి దర్శనమిచ్చింది. అయ్యప్పస్వామి మకర జ్యోతి రూపంలో మూడు సార్లు భక్తులకు దర్శనమిచ్చారు. మకర జ్యోతిని తిలకించి 'స్వామియే శరణం అయ్యప్ప' అంటూ భక్తులు పులకించి పోయారు. మకర జ్యోతి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు భారీగా తరలివచ్చారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







