బుర్జ్ ఖలీఫా టాప్, స్పా మరియు లంచ్ ఉచితంగా పొందే అవకాశం
- December 31, 2019
యూఏఈ: ప్రపంచంలోనే అతి ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీఫా, 10వ యానివర్సరీ సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. బుర్జ్ ఖలీఫాతో సెల్ఫీ దిగి, దాన్ని ఓ ఫ్రెండ్‌కి ట్యాగ్ చేస్తే, అలా చేసినవారిలోంచి 10 మందిని ఎంపిక చేసి, బుర్జ్ ఖలీపా రూఫ్ టాప్‌పై ఇద్దరికి లంచ్ ఉచితం. అలాగే స్పా ట్రీట్ కూడా లభిస్తుంది. బుర్జ్ ఖలీఫా స్కై ఎక్స్పీరియన్స్లను పొందేందుకు ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండంటూ బుర్జ్ ఖలీఫా నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం బుర్జ్ ఖలీఫా టర్న్స్ 10 అనే హ్యాష్ ట్యాగ్‌ని జత చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







