కువైట్‌:వలసదారులకు ఇన్‌స్టంట్‌ సివిల్‌ ఐడీలు

- December 31, 2019 , by Maagulf
కువైట్‌:వలసదారులకు ఇన్‌స్టంట్‌ సివిల్‌ ఐడీలు

కువైట్‌: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఇన్ఫర్మేషన్‌ (పిఎసిఐ), ఇన్‌స్టంట్‌ సివిల్‌ ఐడీ కార్డుల్ని వలసదారుల కోసం అందించేందుకు ఓ కార్యాలయాన్ని తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సర్వీసు సిటజన్స్‌కి ఇప్పటికే అందుబాటులో వుంది. సివిల్‌ ఐడీ రెన్యువల్‌తోపాటు కొంత ఫీజు, టెలిఫోన్‌ నెంబర్‌, లాటిన్‌ నేమ్‌ మరియు బ్లడ్‌ టైప్‌ని తెలియజేయాల్సి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com