లాయల్టీ టువార్డ్స్ వైఫ్: భారీ జరీమానా చెల్లించిన వ్యక్తి
- December 31, 2019
బహ్రెయిన్: తన భార్య హౌస్‌లోన్ పొందేందుకోసం తన ఇంటిని ఓ వ్యక్తి తాకట్టు పెట్టగా, ఆ తర్వాత ఇద్దరి మధ్యా తలెత్తిన విభేదాలతో, ఇద్దరూ విడిపోవడం, ఈ క్రమంలో ఆ భార్య, బ్యాంకు నుంచి తీసుకున్న లోన్ చెల్లించకపోవడం, చివరికి ఆ భర్త బ్యాంకు లోను చెల్లించలేని స్థితిలో ఇంటిని అమ్మేయాల్సి రావడం జరిగింది. ఐదేళ్ళలో సదరు మహిళ లోన్ మొత్తం చెల్లించాల్సి వుండగా, చెల్లించేది లేదని చేతులెత్తేసింది. ఈ క్రమంలో బాధిత వ్యక్తికి బ్యాంకు నుంచి నోటీసులు వెళ్ళాయి. జైలు తప్పదన్న ఆందోళనతో బాధితుడు, ఆ ఇంటిని విక్రయించి, బ్యాంకుకి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించేయడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







