కోవిడ్-19 ఎఫెక్ట్:కువైట్ లో స్కూళ్లకు సెలవులు
- February 26, 2020
కువైట్ :కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా గల్ఫ్ కంట్రీస్ అనుక్షణంగా అప్రమత్త పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ భయంతో కువైట్ లోని అన్ని స్కూళ్లకు రెండు వారాలపాటు సెలవులు ప్రకటించారు.కువైట్ లో ఇప్పటివరకు మొత్తం కోవిడ్-19 వైరస్ సోకిన కేసుల సంఖ్య 26 కి చేరుకుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







