నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు
- February 27, 2020
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మెట్రిక్యులేట్, ఐటీఐ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 మార్చి 2020
సంస్థ పేరు: నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్
పోస్టు పేరు: ఆపరేటర్
పోస్టుల సంఖ్య: 307
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 మార్చి 2020
విద్యార్హతలు: మెట్రిక్యులేట్, ఐటీఐ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా ఎంపిక
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 16-03-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:30-03-2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/2Po96Hn?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







