2020 'DDF ఛాంపియన్ షిప్ టైటిల్' కైవసం చేసుకున్న నోవాక్ జొకోవిచ్
- March 01, 2020_1583050264.jpg)
దుబాయ్:సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్ షిప్ టైటిల్ దక్కించుకున్నాడు. ఉత్కంఠగా జరిగిన ఫైనల్ ఫైట్ నోవాక్ జొకోవిచ్ 6-3 6-4 తో గ్రీక్ ప్లేయర్ స్టెఫానోస్ సిట్సిపాస్ పై విజయం సాధించాడు.ఈ సీజన్‌లో జొకోవిచ్ వరుసగా 18 మ్యాచ్‌ల్లో గెలిచాడు,ఈ సమయంలో అతను సెర్బియా మరియు అతని ఎనిమిదవ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్రౌన్ తో పాటు దుబాయ్ ATP కప్ ట్రోఫీని గెలుచుకున్నాడు, మరియు ఇప్పుడు అతను 79 కెరీర్ టైటిళ్లను కలిగి ఉన్నాడు.నోవాక్ జొకోవిచ్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్ షిప్ దక్కించుకోవటం ఇది రెండో సారి. 2015లోనూ అతను టైటిల్ విన్నర్ గా నిలిచాడు.దుబాయ్ ప్రభుత్వం నోవాక్ జొకోవిచ్ కి గోల్డెన్ వీసా కేటాయించారు.గోల్డెన్ వీసా మంజూరు పై హర్షం వ్యక్తం చేసిన నోవాక్ జొకోవిచ్.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..