యూఏఈ: ఉచిత మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న TRA
- March 23, 2020
యూఏఈ: టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA), దూరవిద్య సేవలు పొందడం సులభతరం చేయడానికి, ఇంట్లో ఇంటర్నెట్ సేవలు లేని కుటుంబాలకు మొబైల్ ఫోన్ ద్వారా ఉచిత ఇంటర్నెట్ డేటాను అందించడానికి సర్వీసు ప్రొవైడర్లతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది.
యూఏఈ లోని రెండు ప్రధాన జాతీయ సంస్థలు, 'ఎటిసలాట్' మరియు 'డు', ఇంటి వద్ద ఇంటర్నెట్ సౌకర్యం లేని కుటుంబాలకు దూరవిద్య లక్షణాన్ని ఉచితంగా పొందటానికి అవసరమైన డేటా ప్యాకేజీని ఉచితంగా అందిస్తాయి.
విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన దూరవిద్య ప్రయత్నం విజయవంతం చేసేందుకు ముందుకు వచ్చిన 'ఎటిసలాట్' మరియు 'డు' కు కృతజ్ఞతలు తెలిపింది టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ.
తాజా వార్తలు
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!







