మూడు గవర్నరేట్స్‌లో ఫిష్ మార్కెట్స్ మూసివేత
- March 28, 2020
మస్కట్:కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని అరికట్టే క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ (ఎంఓఎఎఫ్), నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా అలాగే సౌత్ షర్కియా గవర్నరేట్స్ పరిధిలో ఫిష్ మార్కెట్స్‌ని మార్చి 28 నుంచి మూసివేయడం జరిగింది. ఫిషర్‌మెన్ అలాగే ఫిష్ ట్రేడర్స్ ఇతర మార్కెటింగ్ ఆప్షన్స్‌ని ఎంచుకోవాలని ఈ సందర్భంగా మినిస్ట్రీ సదరు గవర్నరేట్స్‌కి సూచించింది. కన్స్యూమర్ల వద్దకు వెళ్ళి విక్రయించుకునేలా అవకాశం కల్పిస్తున్నారు. అలాగే మార్కెటింగ్ ఔట్‌లెట్స్, ఫిష్ కంపెనీస్, కమర్షియల్ సెంటర్స్‌లో ఫిష్ అందుబాటులో వుంటుంది. కాగా, మస్కట్ మునిసిపాలిటీ ముట్రాహ్ వెజిటబుల్, ఫ్రూట్ మరియు ఫిష్ మార్కెట్‌ని సంబంధిత అథారిటీస్‌తో కలిసి మూసివేయడం జరిగింది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







