దుబాయ్:కంటి పరీక్ష లేకుండా డ్రైవింగ్ లైసెన్స్
- March 28, 2020
దుబాయ్:డ్రైవింగ్ లైసెన్స్ కోసం తప్పనిసరిగా జరిగే కంటి పరీక్షల్ని రద్దు చేస్తున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. మార్చి 29 నుంచి ఈ ఒకత్త విధానం అందుబాటులోకి వస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏడాది కాలానికి వర్తింపు అయ్యే డ్రైవింగ్ లైసెన్సుల్ని కొత్త విధానం ద్వారా జారీ చేస్తున్నారు. కాగా, రెన్యువల్ కోసం, స్మార్ట్ అప్లికేషన్లు RTA Dubai, Dubai Drive app వినియోగించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!







