ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య..
- March 31, 2020
ప్రపంచ విలయ నాశనకారి కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటికే 8 లక్షలకు చేరువ అవుతున్నాయి. కరోనా మరణాలు 38 వేలకు చేరుకున్నాయి. ఇక భారత దేశంలో ఈ కేసులు 1251కు చేరుకోగా 227 పాజిటివ్ కేసులు సోమవారం ఒక్క రోజే నమోదు అయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 7, 85 , 775
మృతుల సంఖ్య - 37, 815
రికవరీ కేసుల సంఖ్య - 1,65, 607
యాక్టివ్ కేసుల సంఖ్య - 5, 82, 353
క్లోజ్డ్ కేసుల సంఖ్య - 2,03,422
భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1251
కొత్త కేసులు - 227 +
మృతులు - 32
తెలంగాణలో కేసులు - 76
తెలంగాణ మృతులు - 6
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
ఏపీలో కేసులు - 23
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







