కరోనా: ఆర్థిక పరిణామాల పై స్పందించిన దుబాయ్ రాజు
- March 31, 2020
దుబాయ్: కరోనా వైరస్ మహమ్మారి యొక్క ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవడంలో వినియోగదారులకు మద్దతు ఇవ్వమని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన దుబాయ్ రాజు. సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలను అందించడం, వడ్డీ మరియు అదనపు ఖర్చులను రద్దు చేయడం మరియు ఫీజులను తగ్గించడం వంటి మద్దతు కస్టమర్లకు ఇవ్వడానికి ఏప్రిల్ మొదటి నుండి శ్రీకారం చుట్టనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







