స్టెరిలైజర్స్ క్వాలిటీపై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ పర్యవేక్షణ
- March 31, 2020
రియాద్: కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో, సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ (ఎస్ఎఫ్డిఎ) పలు శానిటైజర్స్‌పై పరీక్షలు నిర్వహించింది. క్వాలిటీ టెస్ట్‌ల నేపథ్యంలో కొన్ని శానిటైజర్స్ నిబంధనలకు లోబడి లేవని తేలింది. వీటికి సంబంధించి వివరాల్ని వెల్లడించారు. ఆయా లేబరేటరీలు తయారు చేస్తోన్న శానిటైజర్స్‌లో క్వాలిటీ లేదని తేల్చారు. ఆ వివరాలన్నిటినీ వెబ్సైట్లో పొందుపర్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలకు లోబడి శానిటైజర్స్ తయారు చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్‌లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!







