బైక్ యాక్సిడెంట్లో హైద్రాబాదీ మృతి
- March 31, 2020
మనామా:షేక్ సల్మాన్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 28 ఏళ్ళ వ్యక్తి మృతి చెందాడు. మృతుడ్ని హైద్రాబాద్‌కి చెందిన అహ్మద్ హయా అమూద్గా గుర్తించారు. అహ్మద్ హయా కుటుంబం బహ్రెయిన్‌లోనే వుంటోంది. వేగంగా వెళుతూ అదుపు తప్పి సిగ్నల్ వద్దనున్న డివైడర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సంబంధిత అథారిటీస్ తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష