4000 కిలోల ఫ్రెష్ ప్రొడ్యూస్ దిగుమతి
- April 02, 2020
మనామా:గల్ఫ్ ఎయిర్ ద్వారా 4,000 కిలోల ఫ్రెష్ ప్రొడ్యూస్ని యూరోప్ నుంచి బహ్రెయిన్‌కి ఇంపోర్ట్ చేశారు. గల్ఫ్ ఎయిర్‌కి చెందిన బోయింగ్ 787-9 డ్రీవ్ులైనర్ విమానం ద్వారా దీన్ని అల్ ఫుడ్ కంపెనీ దిగుమతి చేసుకుంది. కరోనా వైరస్ వల్ల బహ్రెయిన్‌లో ఫుడ్ సెక్యూరిటీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అధికారులు తెలిపారు. బహ్రెయిన్ ఫుడ్ సప్లయర్స్, తమ కార్గో ఆపరేషన్స్‌ని వినియోగించుకోవాలని గల్ఫ్ ఎయిర్ సూచిస్తోంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్‌లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్‌లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష







