కోవిడ్‌19 పేరుతో మోసాలు: అథారిటీస్‌ హెచ్చరిక

- April 02, 2020 , by Maagulf
కోవిడ్‌19 పేరుతో మోసాలు: అథారిటీస్‌ హెచ్చరిక

మస్కట్‌: కరోనా వైరస్‌ (కోవిడ్‌19) పేరుతోనూ ఆన్‌లైన్‌ మోసాలు జరుగుతున్నట్లు అథారిటీస్‌ హెచ్చరించాయి. ఈ మేరకు గవర్నమెంట్‌ కమ్యూనికేషన్స్‌ సెంటర్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. రెసిడెంట్స్‌ అలాగే సిటిజన్స్‌కి చెందిన కొన్ని మొబైల్‌ ఫోన్లకు కోవిడ్‌19 పేరుతో ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయనీ, వాటిల్లో లింక్స్‌ని క్లిక్‌ చేస్తే ఆన్‌లైన్‌ మోసాలకు గురయ్యే అవకాశముందని ఆ ప్రకటనలో హెచ్చరించారు అధికారులు. అనుమానిత మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com