కోవిడ్ నుంచి కోలుకున్న రెండేళ్ళ చిన్నారి, 72 ఏళ్ళ వృద్ధుడు
- April 08, 2020
కువైట్: 72 ఏళ్ళ వృద్ధుడైన సిటిజన్, 2 ఏళ్ళ వలస చిన్నారి కరోనా వైరస్ నుంచి కోలుకున్నట్లు మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బసెల్ అల్ సబాహ్ వెల్లడించారు. దీంతో మొత్తంగా కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 105కి చేరుకుంది. కోలుకున్న ఇద్దరినీ రిహాబిలిటేషన్కి తరలించనున్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం కరోనా వైరస్ బాధితులకి మాత్రమే ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







