ఇల్లీగల్ కార్మికులకి 9 నెలల గ్రేస్ పీరియడ్ ప్రకటించిన LMRA
- April 08, 2020
మనామా:లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ, ఇల్లీగల్ కార్మికులకి 9 నెలల గ్రేస్ పీరియడ్‌ని ప్రకటించింది. ఈ సమయంలో తమ రెసిడెన్స్ని లీగల్ చేసుకోవడానికి అవకాశమిచ్చింది ఎల్ఎంఆర్ఎ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లీగల్ స్టేటస్‌ని సరిచేసుకోవాలని వర్కర్స్‌కి ఎల్ఎంఆర్ఎ సూచించింది. కోవిడ్ 19 నేపథ్యంలో బహ్రెయిన్‌లో ఉంటున్న కార్మికుల పట్ల మానవీయ దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్ఎంఆర్ఎ పేర్కొంది.
-- రాజేశ్వర్, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







