కటారా ఎస్‌ప్లానడేలో వింటర్ పెస్టివల్ ముగింపు
- January 28, 2016
కటారా వింటర్ ఫెస్టివల్ నేటితో ముగియనుంది. కటారా ఎస్‌ప్లానడేలో ఐదు రోజులపాటు ఘనంగా జరుగుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. చిన్న పిల్లల కోసం కాంపిటీషన్స్ గేమ్స్ నిర్వహఙంచి, విజేతలకు బహుమతులను అందజేసింది చైల్డ్‌హుడ్ కల్చరల్ సెంటర్. అలాగే హతార్ హెరిటేజ్ మరియు ఐడెంటిటీ సెంటర్, పలు కార్యక్రమాలను నిర్వహించింది. ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు హెల్త్ క్యాంపెయిన్స్ కూడా ఏర్పాటు చేశారు. బిన్ ముఫ్తా మెడికల్ సెంటర్ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం, వింటర్‌లో తీసుకోవాల్సిన ఆహారం, అలాగే మంచి ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వింటర్‌లో స్కిన్ కేర్ పట్ల అవగాహన పెంచే కార్యక్రమాన్ని అల్ రబీ మెడికల్ సెంటర్ చేపట్టింది. ఎగ్జిబిషన్స్ వర్క్‌షాప్స్, అలాగే గేమ్స్, ఫొటో ఎగ్జిబిషన్, కిడ్స్ వర్క్‌షాప్స్, పెయింటింగ్ వర్క్‌షాప్స్.. ఇలా చాలా కార్యక్రమాలకు వింటర్ ఫెస్టివల్ వేదికయ్యింది.
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







