ఒమన్: 200కి పైగా ఉల్లంఘనల నమోదు

- May 04, 2020 , by Maagulf
ఒమన్: 200కి పైగా ఉల్లంఘనల నమోదు

మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీస్ వెల్లడించిన వివరాల ప్రకారం 200కి పైగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉల్లంఘనలు నమోదయినట్లు తెలుస్తోంది. సుప్రీం కమిటీ, మినిస్టీరియల్ డెసిషన్స్ ఉల్లంఘనకు గురయినట్లు అధికారులు గుర్తించారు. మినిస్ట్రీ ఆఫ్ రీజినల్ మునిసిపాలిటీస్ అండ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్ మెంట్ ఈ వివరాల్ని వెల్లడించింది. ఏప్రిల్ రెండో వారంలో 221 ఉల్లంఘనలు కమర్షయిల్ యాక్టివిటీస్ కి సంబంధించి నమోదయ్యాయి. అల్ బతినాహ్ అత్యధికంగా 74 ఉల్లంఘనలతో తొలి స్థానంలో నిలిచింది. అల్ దఖ్లియా గవర్నరేట్ 47 ఉల్లంఘనలు నమోదు చేయగా, అల్ వుస్తా గవర్నరేట్ కేవలం ఒకే ఒక్క ఉల్లంఘన నమోదు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com