పునఃప్రారంభం కానున్న గ్రాండ్ మాస్క్ విస్తరణ పనులు
- May 14, 2020
మక్కా: గ్రాండ్ మాస్క్ - మూడవ విస్తరణ పనులకు సంబంధించి గ్రాండ్ మాస్క్ మరియు ప్రొఫెట్ మాస్క్ ఎఫైర్స్ జనరల్ ప్రెసిడెన్సీ - ప్రాజెక్ట్స్ అండ్ ఇంజనీరింగ్ ఏజెన్సీ అనుమతులు మంజూరు చేసింది. మెయిన్ గేట్స్, ఆర్టిఫీషియల్ స్టోన్ సీలింగ్స్, ఆర్కిటెక్చరల్ ఆర్చెస్ వంటి నిర్మాణాలకు సంబంధించి పనులు జరుగుతాయని ఏజెన్సీ పేర్కొంది. మిగలిన పనులు పూర్తి చేయడానికి సంబంధించి ప్లానింగ్, ప్రోగ్రామ్ ఆఫ్ వర్క్ విషయాలపై ఏజెన్సీ సుదీర్ఘంగా చర్చించింది. హోలీ మాస్క్కి వచ్చే ఫిలిగ్రిమ్స్ కి మరిన్ని సౌకర్యాలు కల్పించే క్రమంలో ఈ విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







