కరోనా వైరస్: కువైట్‌లో భారత నర్స్ మృతి
- May 14, 2020
కువైట్:భారత నర్స్ ఒకరు కువైట్‌లో కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మృతురాల్ని అన్నీ మాథ్యూ (54)గా గుర్తించారు. కేరళకు చెందిన అన్నీ మాథ్యూ, కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో నర్స్‌గా సేవలందిస్తున్నారు. జబ్రియా ప్రాంతంలో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. చివరిసారిగా ఆమె ఫిబ్రవరి 28న కేరళలోని తన స్వస్థలం తిరువల్లకు వెళ్ళారు. జబెర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె మరణించారని అధికారులు వెల్లడించారు. కువైట్‌లో కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం అన్నీ మాథ్యూ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







