ఫార్మ్ ఓనర్స్‌కి ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ సూచనలు
- May 14, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ - యానిమల్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, ఫార్మ్‌లో పనిచేసే కార్మికులు ఖచ్చితంగా ఓనర్ స్పాన్సర్షిప్ కలిగి వుండాలనీ లేదా ఎస్టాబ్లిష్‌మెంట్‌తో స్పాన్సర్ షిప్ కలిగి వుండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు లైసెన్స్ హోల్డర్స్‌కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ఉల్ల:ఘనకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారుల హెచ్చరించారు. కాగా, దోహా మునిసిపాలిటీకి చెందిన హెల్త్ కంట్రోల్ డిపార్ట్మెంట్, అల్ దఫ్నా డిస్ట్రిక్ట్‌లోని ఓ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్‌కి సంబంధించిన గూడ్స్ రిసీప్ట్ ఏరియాని మూసివేసింది. ఫుడ్ చట్టం ఉల్లంఘనకు పాల్పడినట్లు సదరు సంస్థపై అభియోగాలు మోపబడ్డాయి.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







