కువైట్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న 149 మంది ప్రవాసాంధ్రులు
- May 22, 2020
రేణిగుంట:కువైట్ నుంచి రేణిగుంట విమానాశ్రయం లో క్షేమం గా దిగిన ఎయిర్ ఇండియా విమానం..APNRTS డైరెక్టర్ బీహేచ్ ఇలియాస్ పర్యవేక్షణలో ప్రవాసాంధ్రులకు సాదర స్వాగతం పలికిన ప్రభుత్వ ప్రతినిధుల మరియు APNRTS బృందం.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం కువైట్ నుంచి స్వదేశానికి వచ్చిన విమానం వయా హైదరాబాద్ మీదుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంది 150 మంది ప్రవాసాంధ్రులకు APNRTS ఆధ్వర్యంలో అల్పాహార ప్యాకేట్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది....వచ్చిన ప్రయాణీకులు ముఖ్యమంత్రి జగనన్న కు APNRTS కన్వీనర్ మెడపాటి వెంకట్ కి. డైరెక్టర్ బి హెచ్ ఇలియాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో. డిప్యూటీ డైరెక్టర్ రామలింగేశ్వర రెడ్డి, ప్రోవిషనల్ కో-ఆర్డినేటర్ మర్రి కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







