నిజ్వా స్కూల్ బస్ యాక్సిడెంట్లో 6కి చేరిన మృతులు
- January 31, 2016
నిజ్వా స్కూల్ బస్ ప్రమాదంలో మృతుల సంఖ్య 6కి చేరినట్లు అధికారుల వెల్లడించారు. క్లాస్ 2 స్టూడెంట్ ఈ ప్రమాదంలో తాజాగా మృతి చెందారు. ఘటనా స్థలంలో నలుగురు మృత్యువాత పడగా, ఒక టీచర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో స్టూడెంట్ ఆసుపత్రిలో చనిపోవడంతో మృతుల సంఖ్య 6కి చేరింది. విహార యాత్రకు వెళ్ళిన విద్యార్థి బృందానికి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొన్ని బస్సులు ఎలాంటి ప్రమాదం లేకుండా విహార యాత్రను ముగించుకోగా ఓ బస్సు మాత్రమే ప్రమాదానికి గురయ్యింది. ఘటన పట్ల స్కూల్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







