కార్ డాష్ బోర్డుల్లో కెమెరా: యూఏఈ ట్రాఫిక్ కౌన్సిల్
- January 31, 2016
రోడ్డు ప్రమాదాల్లో అసలేం జరిగిందో తెలుసుకోవడానికి యూఏఈ ట్రాఫిక్ కౌన్సిల్ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ప్రతి కారులోనూ విధిగా డాష్ బోర్డ్ కెమెరాను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. తద్వారా, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరిది తప్పు అనేది తెలుసుకోవడం వీలవుతుందని అధికారులు చెప్పారు. ఒక్కోసారి వాహనాలను వేగంగా పోనిచ్చి, ప్రమాదాలకు కారణమైనవారు తప్పించుకుంటున్నారనీ, కొన్నిసార్లు తాము తప్పు చేసి ఇతరులపై ఆ తప్పుని నెట్టివేస్తున్నారనీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్ ఛైర్మన్ మేజర్ జనరల్ మహమ్మద్ సైఫ్ అల్ జఫిన్ చెప్పారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







