సిడ్నీలో ఆస్ట్రేలియా పై భారత్‌ అఖండ విజయం

- January 31, 2016 , by Maagulf
సిడ్నీలో ఆస్ట్రేలియా పై భారత్‌ అఖండ విజయం

సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగినే చివరి టి 20 మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించింది ఆస్ట్రేలియా నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్నిభారత్‌ మూడు వికెట్లు కోల్పోయి అవలీలగాసాధించింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ హాఫ్‌ సెంచరీ చేయగగా, చివర్లో సురేష్‌ రైనా యువరాజ్‌సింగ్‌ భారత్‌ను విజయతీరాలకు తీసుకెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com