ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
- June 28, 2020
అమరావతి:ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 25 వేల 778 శాంపిల్స్ ను పరీక్షించగా 758 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్తగా 401 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. ఇక కొత్తగా కర్నూల్ లో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఒకరు కోవిడ్ భారిన పడి మరణించారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 10,848 పాజిటివ్ కేసులకు గాను 4685 మంది డిశ్చార్జ్ కాగా 169 మంది మరణించారు , ప్రస్తుతం 5994 చికిత్స పొందుతున్నారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







