భారత్‌:తొలి కరోనా టీకాకు కర్నాటకలో ట్రయల్స్

- July 06, 2020 , by Maagulf
భారత్‌:తొలి కరోనా టీకాకు కర్నాటకలో ట్రయల్స్

భారతదేశపు మొదటి కరోనా టీకా కర్నాటకలోని బెలగావిలో తొలి ట్రయల్స్ నిర్వహించనున్నారు. 200 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై పరీక్షించడానికి సిద్ధమైయ్యారు. భారత్ బయోటెక్, ప్రముఖ వైద్యులు కలిసి ఈ టీకాను తయారు చేసిన విషయం తెలిసిందే. వారి ఆద్వర్యంలోనే క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తారు. ఈ ట్రయల్స్ ను ఐసీఎంఆర్ పర్యవేక్షిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com