ఐసోలేషన్ నుంచి జిలీబ్ మరియు మహ్బౌలాలకు ఉపశమనం
- July 09, 2020
కువైట్ సిటీ:మూడు నెలల లాక్డౌన్ తర్వాత జిలీబ్ అలాగే మహ్బౌలా ఐసోలేషన్ నుంచి విముక్తి పొందనున్నాయి. రేపు ఉదయం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మహ్బౌలా అలాగే జిలీబ్ ప్రాంతాల చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ని తొలగించనుంది. కరోనా వైరస్ని అరికట్టే క్రమంలో ఏప్రిల్ 5 నుంచి ఈ ప్రాంతాన్ని లాక్డౌన్లో వుంచారు. కాగా, ఫర్వానియాలో తదుపరి నోటీసు వచ్చేవరకు లాక్డౌన్ అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







