కొత్త 50 ఒమన్‌ రియాల్స్‌ బ్యాంక్‌ నోటు ఆవిష్కరణ

- July 09, 2020 , by Maagulf
కొత్త 50 ఒమన్‌ రియాల్స్‌ బ్యాంక్‌ నోటు ఆవిష్కరణ

మస్కట్‌: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఒమన్‌, కొత్త 50 రియాల్‌ బ్యాంక్‌ నోటుని సుల్తానేట్‌ 50వ యానివర్సరీ ఆఫ్‌ మోడర్న్‌ బ్లెస్డ్‌న రినైస్సాన్స్‌ సందర్భంగా విడుదల చేయడం జరిగింది. జులై నుంచి ఈ బ్యాంకు నోట్లు అమల్లో వుంటాయి. ఆరవ ఎడిషన్‌ నుంచి సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఒమన్‌ కొత్త 50 రియాల్స్‌ నోటుని అందుబాటులోకి తెస్తోందనీ, జులై నుంచి ఇవి అందుబాటులో వుంటాయనీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com